• Veda Vignanam Srushti Rahasyalu
  • Ebook Hide Help
    ₹ 144
    160
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేద విజ్ఞానం - సృష్టి రహస్యాలు

    Veda Vignanam Srushti Rahasyalu

    Pages: 216
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


వేదం భారతీయుల ఆత్మ . . .
వేదం అందరికీ అంత సులువుగా అందేదీ కాదు. . .
తేలిగ్గా అర్థమయ్మేటి కాదు. . .
అలాంటి వేద మూలాల్ని . . వాటి ప్రయోజనాన్నీ
సామాన్యులకు సైతం. . . అరటి పండు వొలిచి చేతిలో పెట్టారు. . .
కేకలతూరి క్రిష్ణయ్య గారు
ఇదే కాకుండా . . రెండో భాగంలో సృష్టి రహస్యాలని . . .
అందర్ని ఆకట్టుకునేలా. . . ఉదాహరణలతో రాశారు. . .
క్రిష్ణయ్య గారు గతంలో కూడా చాలా పుస్తకాలు రాశారు. . .
వయస్సు పై బడుతున్నా కూడా ఉత్సాహంగా. . . ఆయన చేస్తున్న
ఈ రచనా వ్యాసంగం . . . చాలా మందికి ఆశ్చరాన్ని కలిగిస్తుంది!. . .
పండితులనీ. . . పామరులనీ కూడా అలరించే. . . శైలి
కేకలతూరి వారిది...
ఇంత పరిశోధన.. పరిశీలన చేసి . . . ప్రపంచానికి ఇన్ని అద్భుతమైన
సంతుల్ని పరిచయం చేస్తున్న క్రిష్ణయ్య గారికి నమోవాకములు. . .

- తనికెళ్ళ భరణి

గమనిక: "వేద విజ్ఞానం - సృష్టి రహస్యాలు" ఈబుక్ సైజు 9mb

Preview download free pdf of this Telugu book is available at Veda Vignanam Srushti Rahasyalu