• Vastuguna Deepika
  • Ebook Hide Help
    ₹ 30
    30
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వస్తుగుణ దీపిక

    Vastuguna Deepika

    Pages: 120
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

‘వస్తుగుణ దీపిక’ అనే ఈ చిన్న పుస్తకములో వందలాది వస్తువుల గుణములు అవి శరీరముపై చూపించు ప్రభావములు, ఫలితములు అత్యంత సులభ శైలిలో సరళమైన భాషలో వివరింపబడినవి.
వెలగకాయ: ఇది వగరు, పులుపు, తీపి రుచుల్ని కలిగి ఉంటుంది. తింటే నాలుక బెరడు కట్టిపోతుంది. రుచి పుట్టిస్తుంది. గుండెకు, కడుపునకు మంచిది. దీని గుజ్జు రసాన్ని పుక్కిలిస్తే పళ్ళకు మంచిది. నోటిలోని చర్ది పొక్కులు, నోటి పూతా పోతాయి. అయితే కంఠం బొంగురుపోతుంది.
మునగ చిగుళ్ళు : లేత మునగ చిగుళ్ళను ప్రతి ఉదయం తినగలిగితే వాతం, పైత్యం, కఫాన్ని పోగొట్టుకోవచ్చు. నేత్ర వాతాన్ని కూడ పోగొట్టుకోవచ్చు.

Preview download free pdf of this Telugu book is available at Vastuguna Deepika