• Varasatvam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వారసత్వం

    Varasatvam

    Pages: 130
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హాలులో తాతామనుమళ్ళు మాత్రమే మిగిలారు. నీలేష్ తాతయ్య ముఖంలోకి జాలిగా చూశాడు. రామచంద్రరావు వెంటనే బలవంతంగా నవ్వి మనవడిని దగ్గరగా తీసుకుని-
“ఏమిట్రా అలా చూస్తున్నావ్?” అన్నాడు.
“మమ్మీ...మమ్మీ మంచిది కాదుకదా తాతయ్యా” అన్నాడు నీలేష్.
“అవేం మాటలురా”
“మరి నిన్ను తిట్టిందికదా?” ఆయన వాడి నుదుటిమీద ముద్దు పెట్టుకున్నాడు.
“మీ మమ్మీ నన్ను తిట్టలేదురా, నీమీద కోపం నామీద ప్రదర్శంచిందంతే. నిన్ను నేను వెనకేస్తున్నానుకదా! అదీ ఆమెకు కోపం..
ఆయినా నువ్వు బాగా చదువుకుంటూ వుంటే మీ మమ్మీ నిన్ను కొట్టడంగానీ నన్ను తొట్టడంగానీ ఎందుకు చేస్తుందిరా..చెప్పు”

Preview download free pdf of this Telugu book is available at Varasatvam