• Varada Satakamu - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వరద శతకము (free)

    Varada Satakamu - free

    Pages: 33
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గురుతుల్యులు శ్రీ కంది శంకరయ్య గారు అనగానే స్ఫురించేది పద్యం. అందునా ప్రత్యేకించి సమస్యా పూరణం. శంకరాభరణం సమూహాల ద్వారా వందలాది మంది కవులచేత మూడువేలకుపైగా సమస్యల్ని పూరణ చేయించి, ప్రతిరోజూ ఒక సమస్యను పూరింపజేస్తూ, నిత్యం పద్య సేద్యం చేసి తరిస్తున్న వారు. వర్ధమాన పద్య కవులను మెళకువలతో తీర్చిదిద్దిన పద్యగురువుగా లబ్ధ ప్రతిష్ఠులు. ప్రత్యేకించి అవధాన ప్రేమి వారు. ఒక్క మాటలో చెప్పాలంటే నడిచేపద్యం కంది శంకరయ్యగారు!!

గతంలో శివరాత్రి నాడు బృహత్తర సంకల్పంతో ఒక్కరోజులో శంకర శతకాన్ని రచించి సాహితీ లోకంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు శంకరయ్య గారు. మళ్ళీ అదేతరహా ప్రయత్నంతో ఒక్కరోజులోనే "వరదా" మకుటంతో శతకం పూర్తి చేసి విష్ణుభక్తినీ చాటుకున్నారు.

అడుగడుగునా విష్ణు భక్తి, విష్ణువు మహిమాన్విత ఘట్టాలు, ఆలంకారికత, సందర్భోచిత పదప్రయోగాలు, ఆర్తితో కూడిన ప్రార్థన, మున్నగునవన్నీ ఈ వరద శతకం నిండా ప్రత్యక్షరంలోనూ కన్పిస్తాయి.

- అవుసుల భానుప్రకాశ్