• Vanamlo Virisina Kathalu
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వనంలో విరిసిన కథలు

    Vanamlo Virisina Kathalu

    Author:

    Pages: 71
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పచ్చదనం, పసితనం, ఈ సృష్టి మనకిచ్చిన అతిగొప్ప వరాలు. అటువంటి వరాలను పొందిన మనం, అదృష్టవంతులంకాక మరేమిటి..ఆ అదృష్టం కలకాలం ఉండాలంటే, ఆయువు నిలిపే పచ్చదనాన్ని ఇలనంతటా నింపాలి. వృక్షం పక్షం వహించి, అవనిని వనమయం చేయాలి. పసితనంలోని మాధుర్యాన్ని కాపాడేందుకు, ప్రతీ హృదయం అనురాగ కోవెల కావాలి.
మంచితనం, మానవత్వం నీడలో, పసితనం సేద తీరాలి.ఈ పుడమి పై, చిగురుటాకుల పచ్చదనం, పసిడిలా వెలగాలని, చిరునవ్వులొలికే పసితనం, పచ్చగా, పదిలంగా ఉండాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, అందమైన పసితనానికి, ఈ అక్షరవనంలోని కథాసుమాలను కానుకగా సమర్పిస్తున్నాను.

ప్రేమతో
మీ
డా. సిరి

గమనిక: "వనంలో విరిసిన కథలు" ఈబుక్ సైజు 17.3 mb

Preview download free pdf of this Telugu book is available at Vanamlo Virisina Kathalu