• Vana Kuristhe
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వాన కురిస్తే...

    Vana Kuristhe

    Pages: 87
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"మ్యారేజ్ ఫిక్సయింది"
ఆనందంగా అనౌన్స్ చేశాడు హారేక్‌మాల్ అబ్బాయి
ఇంకా చెప్పుకుపోతున్నాడు అనర్గళంగా మిత్రునితో
"చాకులా ఉంటుంది అమ్మాయి
కుట్లు అల్లికలు జబర్దస్త్
కిరాయి మిషన్ నడుపుతది
ఓపెన్ యూనివర్సిటీలో బి.ఏ. చదువుతున్నది
ఎప్పటికైనా మంచి జాబ్ దొరుకదా?"
కళ్ళల్లో కించిత్ గర్వం
ఎంత సమదృష్టి!
ఎంత ఆర్థిక సమప్రాధాన్యం
తాను చదువుకోకున్నా
ఇల్లాలు గ్రాడ్యుయేట్ కాబోతుందని ఎంత పొంగు!
ఎవరు నేర్పిన మహర్షి భావం?
వేలకొద్దీ సంపాదించేవాళ్లే
మూలిగే రోజుల్లో
జీవితాన్ని ఎంత స్పోర్టివ్‌గా తీసుకుంటూ,
నిజమైన సంతృప్తి బయటలేదు మనసులోనే కానీ
అనుకుంటూ అవాక్కయి
నెయిల్ కట్టర్ కొనుక్కొని కాలు కదిపాను
కాలంలోకి.

Preview download free pdf of this Telugu book is available at Vana Kuristhe