• Vana Cheppina Rahasyam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వాన చెప్పిన రహస్యం

    Vana Cheppina Rahasyam

    Author:

    Publisher: Mukta Publications

    Pages: 176
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వొక మనిషిని ప్రేమించి జీవితాంతం కలిసి వుండాలి అనుకున్నాక విడిపోవాల్సి వస్తే అది చాలాచాలా దుఃఖం కలిగించే విషయం. నాకిప్పటికీ సూదిగా వుండే వొక ముల్లు గుచ్చుతూనే ఉన్నట్టుంట్టుంది. కాని నేనేం చేయగలను. బలవంతంగా యిది నాది, నాకే వుండాలి అనేట్టు యెలా మిస్‌బిహేవ్ చేస్తాం. అటుపక్కున్నది మనుష్యులు. వాళ్ల మనసులు, వాళ్ల నిర్ణయాలు మంచివైనా, స్వార్ధంతో నిండినవైనా, నిస్సహాయమైనా, కొన్ని సార్లు దుర్మార్గమైనవైనా వాల్ల యిష్టాలకే వదిలేయాలి గాని వొత్తిడి చేయడం కరెక్టని నాకనిపించదు. పగ, కసిలో హింస వుంటుంది. అది యెదుటివాళ్లకీ మనకీ కూడా మంచిది కాదు. జీవితంలో అన్ని కుదరవు. యిలాంటి దుఃఖాలు, గాయాలు మోసుకు తిరగాల్సిందే. యేం చేస్తాం. వాన అంటే నాకిష్టం. యీ కుండపోత చూడు. యిదీ వర్షమే. కానీ వూరు మునిగిపోతుందా అన్నంత భయాన్ని కలిగిస్తోంది. అయినా భరించటం నేర్చుకోవాలి.

Preview download free pdf of this Telugu book is available at Vana Cheppina Rahasyam