• Vamana Maha Puranam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 200
    225
    11.11% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వామన మహా పురాణం

    Vamana Maha Puranam

    Pages: 908
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ వామన అవతారం శ్రీ మహా విష్ణువు యొక్క 5 వ అవతారం. ఈ త్రివిక్రముని మహిమలు ఈ పురాణములో చెప్పబడ్డాయి. ఈ పురాణం పూర్వ భాగం, ఉత్తర భాగం (బృహద్వామానం) అని రెండు భాగాలు. బృహద్వామానం ఇప్పుడు లభ్యం అగుట లేదు. పూర్వ భాగములో 97 అధ్యాయములు. ఇందులో 28 అధ్యాయములు సరో మహాత్మ్యము పేరుతో కురుక్షేత్రములోని బ్రహ్మ సరోవరం మహాత్మ్యాన్ని వర్ణిస్తోంది. ఈ పురాణం మూల వక్త పులస్త్యుడు. ఈయన నారదునకు ఆయన వ్యాసునకు ఆయన లోమహర్షనుడికి బోధించారు. ఇందులో వామనుని చరిత్ర, దుర్గ చరిత్ర, ప్రహ్లాద చరిత్ర, నర నారాయణ చరిత్ర, దుందుంనికి సంబందించి మరో వామన అవతారం వర్ణింపబడ్డాయి. గజేంద్ర మోక్షమునకు మూలము ఈ పురాణములో తెలుస్తుంది.

ఈ పుస్తకము లో మూల శ్లోకములు, యథాతధ తాత్పర్యము ఇవ్వబడ్డాయి. సరో మహాత్మ్యము గ్రంథాంతంలో ఇవ్వబడింది.

Preview download free pdf of this Telugu book is available at Vamana Maha Puranam