• Vaikunthapali - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • వైకుంఠపాళి (free)

    Vaikunthapali - free

    Pages: 327
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవితానికి నిర్వచనాలు అనేకాలు.
కొన్ని తాత్త్వికాలైతే, కొన్ని మనస్తత్త్వ స్ఫోరకాలు, మరికొన్ని నిరాశ నిస్పృహల కలగలపు. ఐతే, జీవితాన్ని వినోదభరితంగానూ, విశ్లేషణాత్మకంగానూ, సులభశైలిలోనూ వివరించే నిర్వచనమే లేదా అని దిగులుపడనవసరం లేదు. ఆ నిర్వచనమే "వైకుంఠపాళీ" ఆట.
ఎవరు ఎప్పుడు ఎలా కనిపెట్టారో తెలియని ఈ ప్రాచీనమైన ఆట హైందవసంస్కృతిలో కలగలసిపోయింది. చిన్నతనంలోనే జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను పట్టుదలతో దాటగలిగే మనోనిబ్బరాన్ని కలిగించగలిగే ఒక అపురూపమైన ఆట 'వైకుంఠపాళీ'.
జీవితానికీ, ఆధ్యాత్మికతకూ మధ్య వారధిలా నిలిచిన ఈ ఆటను ఇతివృత్తంగా తీసుకుని, లక్ష్మీనారాయణుల్ని ఆటగాళ్ళుగానూ, రెండు జంటలు పావులుగానూ కూర్చి, వైకుంఠపాళిలో దాగివున్న ఆధ్యాత్మిక, మనోవైజ్ఞానిక విశేషాల్ని వివరిస్తూ సాగే "వైకుంఠపాళీ" నవలిక మీ కోసం....

Comment(s) ...

I suggested this to two of my friends in the Telugu Film Industry as it can create a wonderful movie on the lines of Missama, Gundamma Katha etc., Small wonder that wisdom prevails only among the very few and that few would have no wherewithal to produce a wonderful movie out of this. Needless to say it is one of the finest novels that I read in the last decade.