• Vadini Jayinchali
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వాడిని జయించాలి

    Vadini Jayinchali

    Pages: 40
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

దేశంలో వేళ్ళూనుకుపోతున్న అవినీతికి వ్యతిరేకంగా అడపా రామకృష్ణ వ్రాసిన దీర్ఘకవిత "వాడిని జయించాలి".

* * *

రచయిత వాడు అనే పదాన్ని మొత్తం అవినీతిపరుల ముఠాకి సంకేతంగా ప్రయోగించారు.

మొత్తం దీర్ఘకవిత అంత ఒక ప్రవాహంలాగ సాగింది. అందులోనూ వాక్యాల నిర్మాణం మీద ఆధారపడకుండా, ఒక అధివాస్తవిక చైతన్య ప్రవాహం అనిపించేటట్లు సాగింది. కవిత్వం కోసం నిలవనియ్యకుండా, వస్తువు కవి మనస్సులో కలిగించిన అలజడి అల్లికలా కొనసాగింది. ఈ పద్ధతిలో కవిలోని మనః ప్రపంచ కల్లోలానికి దర్పణంలా ఉంది. కవి తీవ్రతకి ప్రతిరూపంగా ఉంది.

ఈ దీర్ఘ కవితలోని భావాలకు ఒక క్రమం ఉండదు. ఎందుకంటే అవినీతికి సంబంధంచిన విషయాలు, అల్లకల్లోలంగా మనస్సుకు ముసిరినప్పుడు, క్రమంగా చెప్పాల్సిన అవసరం ఉండదు.

ఈ దీర్ఘ కవిత చదివి ముగించిన తర్వాత, ఈనాడు మనం టీవీల ద్వారా, వార్తాపత్రికల ద్వారా తెలుసుకుని, ఆవేదన పొందుతున్న అన్ని అవినీతి అంశాలు ఒక్క రూపంతో వాస్తవిక దృక్పథంతో మన కళ్ళముందు కనిపిస్తై. కవి తన భావోద్వేగంలో ఒక బలమైన ముద్రవేస్తూ ముగింపు చేస్తారు.

- డా॥ అద్దేపల్లి రామమోహన రావు

Preview download free pdf of this Telugu book is available at Vadini Jayinchali