• Vaanalo Kobbarichettu
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వానలో కొబ్బరిచెట్టు

    Vaanalo Kobbarichettu

    Author:

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హెచ్చార్కె పద్యాలు మీ లోపలికి వచ్చేస్తాయి. ఎవరు పిలిచారని అడగాడానికి వీల్లేకుండా మీ మనస్సులోని చెవిలో మాట్లాడతాయి. ఈ పద్యాలు మీరు చదువుతున్నా, చదువుతున్నట్టుండవు, వింటున్నట్టుంటాయి. చదువుతుంటే వింటున్నట్టున్న పద్యాలు ఇవి.
[.....]

వచనపద్యం దారీతెన్నూలేని ఇటు వచనమూ అటు కవిత్వమూ కాని అవస్థలో పడి చాలా కాలమైంది తెలుగులో. వ్యాకరణాన్నీ, ఛందస్సునీ వదిలేసినందువల్ల కలిగిన స్థితి ఏదో స్వేచ్ఛ అనుకుని రాసేవాళ్ళు కలుపు మొక్కల్లా పెరిగిపోయారు. కవిత్వంలో అడ్డంగా రాస్తే వచనం, నిలువుగా రాస్తే కవిత్వం అయ్యే స్థితి నుంచి వచన పద్యాన్ని తప్పించిన వాళ్ళు చాలా కొద్ది మంది. అలాంటి వాతావరణంలో కొన ఊపిరితో ఉన్న కవిత్వానికి కొత్త ఊపిరి ఇస్తున్న కొద్దిమందిలో ఒకడు హెచ్చార్కె.

- వెల్చేరు నారాయణరావు

Preview download free pdf of this Telugu book is available at Vaanalo Kobbarichettu