• Vaanaku Tadisina Puvvokati
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వానకు తడిసిన పువ్వొకటి

    Vaanaku Tadisina Puvvokati

    Pages: 56
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈమె కవితల్లో, తరచూ క్రియలను సూచించే ఒక తరహా శబ్దానుకరణం (Onomatopoea) కనిపిస్తుంది.(ఈ విద్యకు అల్లసానిపెద్దన ఆద్యుడు, సరిపెణల పట్టి తెచ్చిన జాగిలములను కళ్ళముందు నిలుపుతాడు). శబ్దాలతో దీర్ఘసాహచర్యం నెరపిన చిహ్నాలెన్నో కనిపిస్తాయి.

వస్తువులను నిజస్థితిలో గమనించాలంటే ఏకాంతం అవసరం. అహం మరుగున పడి మనసులో మలినాలు అడుగున చేరితేగాని, పాత్రలోని శాతవాహనుల కాలం నాటి పాత బంగారునాణెం కనిపించదు. కవిత్వమంటే ఏకాంత సంతకం... అటువంటివి లెక్కలేనన్ని...

కవిత్వానికి జీవగఱ్ఱ అనదగ్గ ఏకాంతం కవయిత్రికి అనాయాసంగా లభ్యమవుతోంది.

పూవుకు, కవితకు మధ్య అభేదాన్ని దర్శించగలిగిన హృదయగతప్రాణి ఇంద్రాణి. అందువల్ల ఏ కవితను తాకినా ఊహాగంధాలు, ఉద్వేగ పరిమళాలు నిలువరిస్తాయి...

ఇంతటి ఉక్కపోత నడుమ, ఋతుపవనాలు వచ్చి తాకి, నాలుగు చినుకులు రాల్చడం నిజంగా ఇంద్రజాలం.

- తమ్మినేని యదుకుల భూషణ్

Preview download free pdf of this Telugu book is available at Vaanaku Tadisina Puvvokati