• Uttarandhra Vilapam
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉత్తరాంధ్ర విలాపం

    Uttarandhra Vilapam

    Pages: 122
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉత్తరాంధ్ర ఈ పేరులో ఉన్న గొప్పతనం ప్రజల జీవితాలలో లేదు. నాటి వైభవం కనుమరుగయ్యింది. ఉత్తరాంధ్రుల జీవితాలు తారుమారయ్యాయి, గిరిపుత్రులు, భూమిపుత్రులు, గంగపుత్రులు జీవిస్తున్న ఈ నేల ఒకనాడు దేదీప్యమానంగా వెలుగొందింది. నేడు ఆ ఛాయలు కానరావడం లేదు. “రైతులు ఉన్నారు కాని పంట భూములు లేవు.” “మత్స్యకారులు ఉన్నారు అయిన సముద్రంపై వేట లేదు.” “గిరిపుత్రులు ఉన్నారు కాని గిరులపై హక్కు లేదు." ఇలా ఏమి లేకుండా ఉత్తరాంధ్ర సగటు జీవి చిక్కి శల్యమయ్యాడు. పువ్వులు అమ్మిన చోట కట్టెలు అమ్మలేక పొట్ట చేతపట్టుకుని రాష్ట్రం, దేశం ఎల్లలు దాటి సుదూర ప్రాంతాలకు వెళ్లిపోతున్నాడు. రాష్ట్రంలోనే కాదు దేశంలో మరెక్కడా లేన్నని వలసలు ఉత్తరాంధ్రలో కనిపిస్తాయి. విద్య, వైద్యం, సేథ్యం, పరిశ్రమలు, ఉపాధి ఇలా అన్ని అంశాలలో ఉత్తరాంధ్రకు అన్యాయం జరుగుతూనే ఉంది. సామాజిక బాధ్యతే లక్ష్యంగా ఆవిర్భవించిన ఉత్తరాంధ్ర జర్నలిస్ట్ ఫ్రంట్ మోటర్ సైకిళ్లపై శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో 38 రోజులపాటు పర్యటించి స్వీయ అనుభవంతో తెలుసుకున్న విషయాల సమాహారమే ఈ ఉత్తరాంధ్ర విలాపం.

Preview download free pdf of this Telugu book is available at Uttarandhra Vilapam