• Uttar Pradesh Janapada Kathalu
  • Ebook Hide Help
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉత్తర ప్రదేశ్ జానపద కథలు

    Uttar Pradesh Janapada Kathalu

    Author:

    Pages: 79
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అల్మోరా జిల్లాలోని ఒక గ్రామంలో భూలువా అన్న అమాయకుడు, తెలివితక్కువ వాడు వుండేవాడు. అతని భార్య ఒకరోజు అత్తన్తో, పుట్టింటికి వెళ్ళి మా చెల్లెల్ని తీసుకురా అంది.

సాయంత్రం అన్నీ సిద్ధంచేసుకుని వుంటే పక్కింట్లోని అతని చిన్నాన్న వచ్చి ‘ఎక్కడికి వెళుతున్నావు?’ అన్నాడు. భూలువా మా మామగారి యింటికి వెళ్ళి మా మరదల్ని తీసుకురావడానికి వెళుతున్నాను అన్నాడు.

అతని చిన్నాన్న, నువ్వసలే తెలివి తక్కువవాడివి. మామగారి యింట్లో మర్యాదగా నడచుకో, లేకుంటే యిబ్బందు లెదుర్కోంటావు అన్నాడు. భూలువా, ‘ అయితే నేను ఏం చేయాలి? ’ అన్నాడు.

చిన్నాన్న, నువ్వు దారిలో ఎవర్నయినా కలిస్తే పెద్దగొంతుతో నమస్తే అని చెప్పు. మామాగారి యింటికి వెళితే అవసరానికి మించి ఎక్కువ మాట్లాడకు. కేవలం అవును, కాదు అని సందర్భాన్ని బట్టి మాట్లాడు అన్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Uttar Pradesh Janapada Kathalu