• Ushahkranti
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 96
    120
    20% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉషఃక్రాంతి

    Ushahkranti

    Author:

    Publisher: Pampa Sahiti Peetam

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జీవన నావ


జీవిత సంద్రమున ఎన్నో అలలు
కాలం మత్తున ఎన్నోకలలు
అలలను అడ్డుకున్నంత
సంద్రం ఆగ్రహంను అడ్డుకోలేము
కలలను సాకారం చేసుకున్నంత
క్షణమైనా కాలమును ఆపలేము
కొనసాగే జీవనం యానం
దారి తెలియని నావ ప్రయాణం

*******

ధన్యాంజలి


వినీల గగనమా
విశాల భువనమా
విరాజ్య పవనమా
విమల సుజలమా
విభావ్య జ్వాలమా
విరాజిల్లు విశ్వమా
వందనం సుమవందనం
నా జన్మము నీ యందు ధన్యము
వందనం నీకు మధుర నందనం

Preview download free pdf of this Telugu book is available at Ushahkranti