• Upanyasa Kala
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉపన్యాస కళ ( ఉత్తమ వక్త గా ఎదగడానికి ఉన్నత ప్రమాణాలు)

    Upanyasa Kala

    Author:

    Publisher: Sri Chandana

    Pages: 80
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గత 30 సంవత్సరాల అనుభవంతో, ఎన్నో వందల ఉపన్యాసాలు చేసి శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్న శ్రీ జి.వి.ఎన్‌.రాజు, కేంద్ర ప్రభుత్వంలో పనిచేసి స్వచ్ఛంద పదవీవిరమణ గావించి, తరువాత అంతర్జాతీయ బహుళజాతి కంపెనీలలో పెద్ద హోదాలలో పనిచేసిన అనుభవం కలదు.

వివిధ పత్రికల్లో కొంతకాలం పాటు వ్యాసాలు వ్రాశారు. ఆకాశవాణి, టీవీల్లో విభిన్నమైన కార్యక్రమాలలో గత 25 ఏళ్ళుగా పాల్గొంటున్నారు. సాంస్కృతిక రంగంలో ధ్వన్యనుకరణ కళాకారుడిగా, వెంట్రిలోక్విస్ట్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. తెలుగువారి ఆహ్వానం మేరకు అమెరికా, కెనడా, నేపాల్‌, థాయిలేండ్‌ మరియు చైనా దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.

వ్యక్తిత్వ వికాస నిపుణుడిగా కొన్ని వందల శిక్షణా శిబిరాలను నిర్వహించారు. ప్రభుత్వరంగ సంస్థలైన తపాలా జీవితభీమా, జీవితభీమా సంస్థ, పోలీసు అకాడమీ, పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌, డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో, బ్యాంకింగ్‌ రంగాలవారికి, మార్కెటింగ్‌ రంగాలవారికి, అధ్యాపకుల శిక్షణా శిబిరాలు, ఉపన్యాస శిక్షణా శిబిరాలు - ఆయా రంగాలకు తగినట్లు శిక్షణాంశాలను తయారుచేసి, వారిలోని నైపుణ్యానికి పదునుపెట్టి ఆత్మస్థైర్యంతో, అభివృద్ధి పథంలోకి నడిపే మార్గదర్శకులుగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Upanyasa Kala