• Upanishatkathalu
  • Ebook Hide Help
    ₹ 67.50
    75
    10% discount

    Home delivery

    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉపనిషత్కథలు

    Upanishatkathalu

    Pages: 217
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

హైందవ ధర్మానికి మూలకందం వేదాలు. వేదాల్లోని చివరి భాగాలు ఉపనిషత్తులుగా పిలవబడ్డాయి. ఈ ఉపనిషత్తులను భారతీయుల ప్రాచీన విజ్ఞాన సంపద అనవచ్చును. ప్రాచీన ఋషుల అనుభవ సత్యాలను పొందుపరచబడిన గ్రంథాలు ఉపనిషత్తులు. అసత్యం నుండి సత్యం వైపుకు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు, మృత్యువు నుండి అమరత్వానికి కొనిపోయే సోపానాలు ఉపనిషత్తులు.

ఉపనిషత్తులలో వివరించిన జ్ఞానరాశిని అద్భుత సన్నివేశాలతో, పారమార్థిక తత్త్వానుభూతులతో, హృదయంగమంగా కథల రూపంలో మలచిన ఈ గ్రంథం పాఠకులలో ఆధ్యాత్మికపరమైన జిజ్ఞాసను కలిగిస్తుందనడంలో సందేహానికి తావులేదు.

Preview download free pdf of this Telugu book is available at Upanishatkathalu