• Upanishad Ratnavali Revised
  • Ebook Hide Help
    ₹ 250
    250
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉపనిషద్‌ రత్నావళి - రివైజ్డ్

    Upanishad Ratnavali Revised

    Publisher: Shri Veda Bharathi

    Pages: 591
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


నాలుగు భాగాలుగా వెలువడిన "ఉపనిషద్ రత్నావళి"లోని విషయాలు స్థూలంగా ఈ విధంగా ఉన్నాయి:
మొదటి భాగం: మన ప్రాచీన వాఙ్మయం, ఉపనిషత్తుల స్వరూప స్వభావాలు, ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు;
రెండవ భాగం: ముండకోపనిషత్తు, ప్రశ్నోపనిష్తత్తు, తైత్తిరీయోపనిషత్తు;
మూడవ భాగం: ఛాందోగ్యోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, కఠోపనిషత్తు;
నాలుగవ భాగం: బృహదారణ్యకోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, శ్వేతాశ్వతరోపనిషత్తు


పదకొండు ఉపనిషత్తులలోని ప్రధాన విషయాలను ప్రతివారికీ, ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు అందించాలనే ఉద్దేశంతో ఈ గ్రంథాలను ప్రచురించాము.


"ఉపనిషద్ రత్నావళి ద్వారా మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అందరూ ఆశీర్వదిస్తారని, ఆమోదిస్తారని భావిస్తూ, తమ వంతు కృషిగా, ఇంటా, బయటా, విద్యార్థులకు, యువతకు, ఈ విజ్ఞానాన్ని తప్పక అందించవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాము.

- డా॥ రేమెళ్ళ అవధానులు

Preview download free pdf of this Telugu book is available at Upanishad Ratnavali Revised