• Udvega
  • Ebook Hide Help
    ₹ 129.6
    144
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉద్వేగ

    Udvega

    Publisher: Charan Publications

    Pages: 221
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఒక చిన్న ఆలోచనే మనిషి జీవితాన్నిక్షణంలో మార్చేస్తుంది. చిత్రమైన మలుపు తిప్పుతుంది. అద్భుతం కదా అన్పిస్తుంది. ఆశ్చర్య పరుస్తుంది. అంతలోనే ‘ఇదేం ఖర్మరా’ అని తల పట్టుకునేలా చేస్తుంది. ఒక చిన్న తప్పు కూడా అంతే! ఊహించని దెబ్బల్ని తాకిస్తుంది. తప్పులే కాదు అలవాట్లు కూడా తమ ప్రభావాన్ని చూపిస్తాయి. చూస్తుండగానే ఎత్తులకి తీసుకెళ్ళి వెంటనే పడేస్తాయి. పడ్డాక ‘ఇక చాల్లే’ అన్నట్లు ఓ తట్టు తట్టి లేపుతాయి.

Preview download free pdf of this Telugu book is available at Udvega