• Udaya Kiranaalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ఉదయ కిరణాలు

    Udaya Kiranaalu

    Pages: 230
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

వేదాలు, వేదాంతాలు, తత్త్వశాస్త్రాలు, ఆధునిక విజ్ఞాన శాస్త్రాలు, ప్రాచీన నవీన కావ్యాలు, పాశ్చాత్య సాహితీ రీతులు ఇలా అన్నింటి మీద వెంకటరమణారావు గారు రచించిన లఘు, గురు వ్యాసాలు నన్ను మరొక్కసారి ఆశ్చర్యచకితుడుని చేసాయి. వెంకటరమణారావు గారికి అచుంబిత విషయమంటూ ఏదైనా ఒకటి అసలు ఈ భూగిళం మీద ఉన్నదా అన్నది నా సందేహం. అన్ని పరిచుంబితాలే కనుకనే వీరు ముద్దువారు అయ్యారనుకుంటా.

- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం

* * *

ఇప్పుడు ఎక్కువగా వస్తున్న రచనలకన్నా వస్తువు, శైలి, భాషలలో విలక్షణంగా ఉండేలా రచనలను తీర్చిదిద్దానని అనుకొంటున్నాను. వ్యాసాలు ప్రతి ఒకటీ ఒక ప్రత్యేక ఉద్దేశంతో రచించడానికి ప్రయత్నం చేశాను. విమర్శకులు, పాఠకులూ సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నాను.

- రమణారావు

Preview download free pdf of this Telugu book is available at Udaya Kiranaalu
Comment(s) ...

Thanks for keeping the book 'udayakiraNaalu ' in E-books.