• Twinnavalalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ట్విన్నవలలు

    Twinnavalalu

    Author:

    Pages: 174
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

"ఓ మొగ్గ పువ్వవుతోంది", "ఎరుపు తెల్లపోతోంది" అనే రెండు నవలల ఈ-బుక్ ఇది.

* * *

ఈ నవలలు రాసిన అనామకుడు పేరున్న రచయితే. అదేం పేరో, ఎంత పేరో నాకు తెలియదు. నాకు మాత్రం బావ.

మా పెళ్ళైంది 1984 నవంబర్ 11న. అప్పటి నుంచి బావ రచనలకి మొదటి శ్రోతని నేనే.

ఈ రెండు రచనలూ స్వాతి మాసపత్రికలో అనుబంధ నవలలుగా వచ్చాయి.

ఇవి నవలలవడం వల్లనేమో బావ ప్రచురించిన "రమణీయం", "శీలమా? అది ఏమి?" కథా సంపుటాల్లో రాలేదు.

మేం మా ఇరవై తొమ్మిదో పెళ్ళి రోజున ఒకరికొకరం ఇచ్చిపుచ్చుకునే బహుమతులే ఈ డిజిటల్ పుస్తకాలూ, వాటి ముందు మాటలూ.

- డా. గాయత్రీదేవి

Preview download free pdf of this Telugu book is available at Twinnavalalu