• Tulasi Ramayanam Ante Idena - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తులసీ రామాయణం అంటే ఇదేనా? (free)

    Tulasi Ramayanam Ante Idena - free

    Pages: 35
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఉత్తర భారత ప్రాంతంలో హిందీ కవులలో సూరదాసు, తులసీదాసు యీ ఇద్దరూ గొప్ప భక్త కవులలో ముఖ్యులుగా ఎంచబడుతున్నారు. వీరిద్దరూ హిందూ సంస్కృతిలో - ఆచారాలలో పుట్టి పెరిగినవారే. హిందూ సంస్కృతికి బ్రాహ్మణులే ప్రాణమువంటివారని వీరి దృఢ నమ్మకం. అందువలన ఈ ఇద్దరు కవుల రచనలలోనూ బ్రాహ్మణవర్ణం యొక్క గొప్పతనం కొట్టవచ్చినట్లు కన్పిస్తుంది.