• Tulabharam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తులాభారం

    Tulabharam

    Author:

    Pages: 154
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

"నీ వయస్సెంత ప్రసూనా?" అడిగాడు తలెత్తి, అన్నం తింటున్న వాడల్లా ఆగి చైతన్య.

"వాకిట్లో మందారం వున్నది... సన్నజాజి తీగ వున్నది.... మల్లెపొద వున్నది... వాటిని చూసినప్పుడల్లా నువ్వేమనేవాడివో తెలుసా... ఈ మల్లె చెట్టును మా అమ్మ నేను పుట్టినప్పుడు పెట్టిందంట... ఈ సన్నజాజి తీగెను మా తమ్ముడు పుట్టినప్పుడు పెట్టిందంట అంటూ చెప్పేవాడివి... కుడివైపు మూలగా వున్న మద్ది చెట్టును ఎప్పుడు పెట్టిందీ ఎవ్వరికీ తెలియదు గదా... కారణం ఏమిటంటావ్!" అన్నది నవ్వుతూ.

"నువ్వు వేదాంతపు గాలి కబుర్లు చెప్పవద్దు... ఇది జీవితం... మనిషికీ మరో జీవికి ఉన్న సారూప్యం ఒక్కటే... అదే సృష్టి రహస్యం.. కానీ, వాటికి ఆలోచించేందుకు బుర్ర లేదు. మనిషికి ఉన్నది! నువ్వు మద్దిచెట్టులా ఉన్నానని ఎందుకనుకోవాలి... మల్లెలు పూయించుకో... సన్నజాజిలా కళకళలాడుతుండు!"

"ఎండిన ఏ మోడూ పూలు పూయదని తెలియదా?" చాలా నిర్లిప్తంగా అన్న ఆమె చేతిని అతడు జాలిగా పట్టుకున్నాడు.

పదిహేను సంవత్సరాల క్రితం తను ఆ ఇంట్లో కోడలిగా కాలుపెట్టినా - యిద్దరూ చిన్నతనంలో ఉన్నంత చనువుగా ఎన్నడూ లేరు... మళ్ళా ఈ వారం రోజుల్లోనే ఆ రోజుల్ని గుర్తుకు తెచ్చుకుంటున్నట్లుగా గడుపుతున్నారు.

Preview download free pdf of this Telugu book is available at Tulabharam