• Tripura Kafka Kavitalu
  • Ebook Hide Help
    ₹ 20 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • త్రిపుర కాఫ్కా కవితలు

    Tripura Kafka Kavitalu

    Author:

    Publisher: Sahiti Mitrulu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


ఒక గొప్ప కవితో కావ్యమో చదివినప్పుడు
విజృంభించిన ఒక మహా కెరటంలో కొట్టుకుపోవచ్చు


మనం మనకి నిప్పంటించుకుని
ఆమంటలో మసైపోవచ్చు
ఎవరి ఏ ఆజ్ఞలూ లేకుండానే అన్నిట్నీ శిరసావహించవచ్చు


ఒక ఖాళీ గది మధ్యనున్న ఒకే ఒక కుర్చీలో
నేల వైపు చూస్తూ కూచోవచ్చు


'పదండి ముందుకు' అని అరుస్తూ
రెండు కొండల మధ్య నిలబడి
ప్రతి ధ్వనిగా మన కేకే విని
లోయల్లోంచీ
కొండల వాలుల్లోంచీ
పరిగెడుతూ వచ్చే
మనుషుల్తో కలిసి ముందుకు కదలొచ్చు......

Preview download free pdf of this Telugu book is available at Tripura Kafka Kavitalu
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click the link.