• Top Secret Satya
  • Ebook Hide Help
    ₹ 60
    120
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టాప్ సీక్రెట్ - సత్య

    Top Secret Satya

    Author:

    Pages: 122
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

గోపాల్‌రాం కుడిచేతిలోని రివాల్వర్ చీకటిలో నల్లత్రాచులా నిగనిగలాడుతూంది.

అతను చెకింగ్ కోసం బయలుదేరాడు.

అది రోజూ జరిగే రొటీన్ వర్క్.

బి.ఎస్.ఎఫ్. సోల్జర్స్ కందరికీ తెలుసు. గోపాల్‌రాం డ్యూటీ విషయంలో స్ట్రిక్ట్‌గా వుంటాడని.

ఆ సాయంకాలం అతనికొక ఇన్ఫర్మేషన్ అందింది. అప్పటినుండి అతను చాలా టెన్షన్ అనుభవిస్తున్నాడు.

ఇప్పుడతను ఆలోచిస్తున్నది ఒక దేశద్రోహిని గురించి.

ఎలాగయినా అతని ప్రాణాలతో బంధించాలనేది అతని తాపత్రయం.

ఇక్కడ గోపాల్‌రాం కాస్త తొందరపడ్డాడు.

తనకు ఇన్ఫర్మేషన్ అందచేసిన వ్యక్తిని గురించి మరికాస్త లోతుగా ఆలోచించివుంటే ఇప్పుడు తొందరపడేవాడు కాడు.

ప్రతి మనిషీ జీవితంలో ఎంత మేధావి అయినా తొందరపాటు వల్ల అప్పుడప్పుడూ తప్పటడుగులు వేస్తూ వుంటాడు.

అందుకు ఫలితం వూహలకు అతీతంగా వుంటుంది.

ఇప్పుడు గోపాల్‌రాం విషయంలోనూ అదే జరగబోతుంది.

Preview download free pdf of this Telugu book is available at Top Secret Satya