• Top Secret
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టాప్ సీక్రెట్

    Top Secret

    Author:

    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 premium votes.
Description

“గెటిన్‌ వాసంతీ....గెటిన్‌.....కమాన్‌ క్విక్‌ !” అని వాసంతిని హెచ్చరిస్తూ, రోడ్డుకు ఆవలివైపున ఎత్తుగా ఎదిగివున్న ఒక చింతచెట్టు దగ్గరికి పరుగుతీశాడు.

అంతకు ముందువరకూ అతనిమాటల్ని, చేతల్ని నిర్మొహమాటంగా ఆక్షేపిస్తూ వచ్చిన వాసంతి, ఈసారి అటువంటి పని చేయలేదు. ఒక్క ఉదుటున డోర్‌ని తెరిచి, అంబాసిడర్‌ వెనుక సీటులోకి జంప్‌ చేసింది. తన హేండ్‌బ్యాగ్‌లో వున్న చిన్న ఫిస్టల్‌ని చేతుల్లోకి తీసుకుంటూ ఊపిరి బిగబట్టి చూసింది.

చింతచెట్టు క్రిందికిపోయి, పాతిక గజాల దూరంలో వున్న ముళ్ళపొదల కేసి పరిశీలనగా చూశాడు శ్యామ్‌సుందర్‌. పది నిమిషాల పాటు చూసిన తరువాత కూడా ఆ పొదల్లో ఎటువంటి కదలికా కనిపించకపోయే సరికి మెల్లగా వెనక్కి వచ్చాడు. చేతిలోకి తీసుకున్న ఫిస్టల్‌ని హేండ్‌బేగ్‌లోకి నెడుతూ, బిగపట్టిన ఊపిరిని తేలికగా బయటికి వదిలింది వాసంతి.


నిన్న తెరిచిన ఒక పేటిక!
నేడు చదువుతున్న ఒక పుస్తకం!
రేపు ఒక పరమ రహస్యం.....

Preview download free pdf of this Telugu book is available at Top Secret
Comment(s) ...

This book is now available in Tenglish script with Kinige. For details, click on the link.