• Tolstoy
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టాలుస్టాయి

    Tolstoy

    Author:

    Pages: 306
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

టాలుస్టాయి కాలంలో, మార్క్సు ‘కాపిటల్’ అందుబాటులోనే వుంది. కనీసం ఆ సమాచారం అయినా అందుబాటులో వుంది. కానీ, టాలుస్టాయి “అహింసా, క్షమించడం” వంటి మత సూత్రాల్లో మునిగి వుండి, ఆ మూఢత్వాన్ని గొప్ప పవిత్ర ధర్మంగా తీసుకున్నాడు.

టాలుస్టాయి సిద్ధాంతాల్ని లెనిన్ ఎలా పరిశీలించాడో, ఆ వర్గ దృక్పథం తోనే ఏ దేశంలో రచయితలనైనా పరిశీలించాలి.

మన తెలుగులోనూ అనేక మంది కవులూ, రచయితలూ, కళాకారులూ, వున్నారు. ఏ ఒక్కరిని అయిన వర్గ దృక్పథంలోనే పరిశీలించాలి. ఒక రచయిత, పేదల వేపు ఉన్నాడో, దోపిడీ వేపు వున్నాడో చూడాలి. ‘వర్గాల’ సంగతి తెలియని రచయిత అయినా, తన కళ్ళ ముందు వున్న న్యాయాన్యాయాలు చూడగలడు.

టాలుస్టాయికి, ‘వర్గాల’ సంగతి తెలియదు. అయినా, దీనుల సంక్షేమం కోసం తపించాడు. కానీ, పోరాటాల్ని సహించలేకపోయాడు.

న్యాయమైన పోరాటంలో, వికృతమైన హింసలు జరగకూడదు. క్రూరుడైన యజమానితో పోరాటంలో శ్రామికులు యజమానిని చంపిన, వాడి తలని నరికి నడి వీధిలో చెట్టుకి వేలాడదీస్తే, అటువంటి వికృత చర్యలు, దయ గల హృదయాల్ని కూడా పోరాటాలకు విముఖుల్ని చేస్తాయి. టాలుస్టాయి న్యాయమైన పోరాటాల్ని కూడా హింసగా భావించి, భరించలేకపోయాడు .

- రంగనాయకమ్మ

Preview download free pdf of this Telugu book is available at Tolstoy