• Tolireyi
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 80.4
    90
    10.67% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తొలిరేయి

    Tolireyi

    Author:

    Pages: 147
    Language: Telugu
    Rating
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆమె కళ్ళతో మాట్లాడదామని ప్రయత్నించాడు.

“ఏమిటో అంత బూటిఫుల్లూ?” మరోసారి అదేగొంతు, కాకపోతే కొంచెం తక్కువ పిచ్‌లో వినిపించేసరికి తనువిన్న వ్యంగ్యం కరక్టే అని కన్‌ఫర్మ్ చేసుకున్నాడు.

మరోసారి కళ్ళతో మాట్లాడదామని ప్రయత్నిస్తూ కోపం, ప్రేమ ఒకేసారి చూపిస్తున్న ఆ కళ్ళనూ, చిర్నవ్వూ, విదిలింపూ, ఆహ్వానం ఒకేసారి చూపిస్తున్న పెదాలను చూస్తూ తమ మద్య చివరిసారి ఎప్పుడు గొడవ జరిగిందో, అది ఎలా సుఖాంతం అయిందో గుర్తు తెచ్చుకోటానికి ప్రయత్నిస్తూ, ధైర్యం కూడబెట్టుకొని నోరు తెరిచి -

“కప్పు బ్యూటిఫుల్! నీ సెలక్షన్ బ్యూటిఫుల్, నువ్వయితే ఈ రోజు మరింత బ్యూటిఫుల్” అంటూ ఇంతకు ముందు కూడతీసుకున్న ధైర్యమంతా కళ్ళలోకి తెచ్చుకుంటూ ఆమె కళ్ళలోకి చూశాడు.

క్షణకాలం విరిసిన చంద్రిక కళ్ళలోని మెరుపు అతని దృష్టి నుండి తప్పి పోలేదు.

“మరీ బ్యూటీ విషయం నిన్న గుర్తులేదా?”

ఇందులోని అధ్యాయాలు...
1.దేవుని సృష్టిలో దోషం!
2. త్రిలింగ దేశంలో త్రవ్వకాలు
3. చీకట్లో చిందులు
4. ఆర్కియాలజీ వర్శస్ ఆస్ట్రాలజీ
5. గుడిలో 24 గంటలు
6. ఆర్కియాలజీలో దొంగలు పడ్డారు
7. పేపరోల్లు - పాపం ప్రజలు
8. డి - డే
9. స్మశానంలో చర్చలు
10. చివరి మాట

Preview download free pdf of this Telugu book is available at Tolireyi