-
-
తొలి ఉపాధ్యాయుడు
Toli Upadhyayudu
Author: Chyngyz Aitmatov
Publisher: Hyderabad Book Trust
Pages: 106Language: Telugu
Description
చింగీజ్ ఐత్మాతోవ్ రాజకీయ, సామాజిక, విప్లవోద్యమ సందర్భాల్లో జీవితాలను అద్భుతంగా ఒడిసి పట్టిన రచయిత. రష్యా సామ్రాజ్యంలో ఓ అనామక ప్రాంతమైన కిర్గిజ్‌స్థాన్ సోవియట్ యూనియన్‌లో కీలక దేశంగా ఆవిర్భవించిన పరిణామ క్రమానికి ఆయన ప్రత్యక్ష సాక్షి. అందుకే ఆయన రచనలు మధ్య ఆసియా జీవితాల్లో వచ్చిన మార్పులను సజీవంగా ఆవిష్కరిస్తాయి. రష్యన్, కిర్గిజ్ భాషలు రెంటిలోనూ రాసిన ఐత్మాతోవ్ పలుదేశాల్లో కిర్గిజ్ రాయబారిగా పనిచేసారు. 2008 జూన్ 10న జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో కన్నుమూసారు
తొలి ఉపాధ్యాయుడు
చదువులపై రాసిన, కంటతడి పెట్టించే అమూల్య రచన.
Preview download free pdf of this Telugu book is available at Toli Upadhyayudu
I really liked the book. Thanks to Kinige for making it available to Digital readers!