• Tiyyani Chaduvu
  • Ebook Hide Help
    ₹ 194.4
    216
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తియ్యని చదువు

    Tiyyani Chaduvu

    Publisher: Sufi Prachuranalu

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నీతి కోసమే కథ కాకుండా కథ కథలా ఉండి నీతి అంతర్లీనంగా ఉండటం పిల్లల కథల్లో అరుదు. ఈకథల్ని షరీఫ్ తన పద్దెనిమిదో ఏటే రాశాడంటే ఆశ్చర్యం కలుగుతుంది. చిక్కటి శైలి, చిట్టి పొట్టి పదాలు, చిన్న చిన్న విషయాలు, వివిధ సంస్కృతులు, సంప్రదాయాలు, నైతిక విలువలు అన్నీ కలిపితే ఈ కథలు. చాలా కథల్లో మూడే పాత్రలు ఉంటాయి. అవి ఎంతో అర్థవంతంగా అందరినీ ఆలోచింపజేసేలా మాట్లాడుతాయి. కొన్ని కొన్ని కథల్లో ఉన్నట్టుండి వచ్చే మలుపులు కథల మీద ఆసక్తిని అమాంతం పెంచుతాయి. ఈ కథలు చదవడం, బుర్రను ఆరోగ్యంగా మలచుకోవడం రెండూ ఒక్కటే.

Preview download free pdf of this Telugu book is available at Tiyyani Chaduvu