• Tiruppavai Gazal Malika - free
  • A small request. Just a few seconds. Click any button here to share your Telugu eBook store Kinige.com with your friends & family. Thank you.
    • fb
    • Share on Google+
    • Pin it!
    Ebook Hide Help
  • తిరుప్పావై - గజల్ మాలిక (free)

    Tiruppavai Gazal Malika - free

    Publisher: J.V.Publishers

    Pages: 88
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఆదిభట్లవారి కాలంలోనే క్వాచిత్కంగా తెలుగులోకి వచ్చి, దాశరథి, నారాయణరెడ్డిగార్ల కృషితో వేళ్ళూనుకొన్న పారశీక కవితా సంప్రదాయంలోని 'గజల్' ప్రక్రియలో ఉమాదేవిగారు ఈ ముప్పది పాశురాలనూ తెలుగులోకి తెచ్చారు. ప్రతి గీతికనూ “ఓహెూ!” అనదగ్గట్లు చెక్కారు!

మూలవిధేయంగా, గజల్ సంప్రదాయానికి భంగం కలగకుండా, సంప్రదాయ పడికట్టు మాటలను గుప్పించి చదువరులను గందరగోళానికి గురి చేయకుండా, నాల్గుదశాబ్దాలకాలం వివిధ కళాశాలలలో, విశ్వవిద్యాలయంలో యువతీయువకులకు తెనుగు బోధించిన తన భావవ్యక్తీకరణ సామర్థ్యాన్ని చక్కగా ఉపయోగించుకొని, అలతి అలతి పదాలతో, సామాన్య చదువరులకు కూడా అర్థమయ్యే రీతిలో గోదాదేవి హృదయాన్ని పాఠకజన హృదయంగమంగా ఆవిష్కరించారు సోదరి ఉమాదేవి.

- టి.పి.రాఘవాచార్య