• Tiruppavai
  • Ebook Hide Help
    ₹ 43.2
    43.2
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తిరుప్పావై

    Tiruppavai

    Publisher: Mohan Publications

    Pages: 104
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తిరుప్పావై వ్రత రూపంలోని దివ్యద్రావిడ ప్రబంధం. అపూర్వ కావ్యగౌరవం పొందిన 30 పాశురాల మణి దీపావళి. అపురూప ఉపనామాలతో ఆండళ్‌ ఈ గ్రంథాన్ని అలంకరించింది. దీనిలోని ప్రతి చరణం శ్రీచరణాన్ని ఆశ్రయింపజేస్తుంది. ఇందులోనవరస భరితాలైన ఎన్నో విశేషార్ధాలే కాకుండ, స్వాదేశార్ధాలైన వేదాంతార్థాలు ఎన్నో నిక్షిప్తాలై ఉన్నాయి. తిరుప్పావై ఉపనిషత్‌ సారం అని పేరుతెచ్చుకుంది. సంధ్యావందన మంత్రాల వివరణ ఇందులో ఉంటుంది. గురు పరంపరతో సహా పదమంది ఆళ్వారుల పది తిరుప్పావై పాశురాలలో కనిపిస్తారు. తిరుప్పావైలోని ఇన్ని విశిష్టతల వల్లనే భగవద్రామానుజులు వీధులలో భిక్షకు వెళ్ళేటప్పుడు తదేకంగా తిరుప్పావైను సంధించేవారట. అందుకే ఆయనకు తిరుప్పావై జీయర్‌ అనే మరో పేరు వచ్చింది.

Preview download free pdf of this Telugu book is available at Tiruppavai