• Tirumala Tirupati Devasthanalu Charitraka Nepathyam Praja Sambandhalu
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తిరుమల తిరుపతి దేవస్థానాలు - చారిత్రక నేపథ్యం - ప్రజా సంబంధాలు

    Tirumala Tirupati Devasthanalu Charitraka Nepathyam Praja Sambandhalu

    Pages: 286
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రపంచంలోకేల్లా అతిపెద్ద ధార్శికసంస్థ తిరుమల తిరుపతి దేవస్థానములు. తిరుమల తిరుపతి నగరాల్లో ఉండే ఆలయాలతోపాటు దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు తితిదే అధీనంలో ఉన్నాయి. వేలసంఖ్యలో ఉద్యోగులు తితిదేలో పని చేస్తున్నారు. నిత్యం లక్షలాదిమంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శిస్తున్నారు. కలియుగ ప్రత్యక్షదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామి తమ నిత్యలీలావిభూతితో ఈ వ్యవస్థను నడిపిస్తున్నారు.
తిరుమలకు విచ్చేసే భక్తుల మనోభావాలను ప్రతినిత్యం తెలుసుకుంటూ తదనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు కార్యాచరణను రూపొందించుకుంటూ వుంది. తితిదేలో జరిగే ప్రతి కార్యక్రమం సేవాభావంతో “మానవసేవే - మాధవసేవ” అన్న లక్ష్యంతో నిర్వహిస్తున్న వైనాన్నీ, తిరుమల చరిత్ర, రాజులసేవ, దాతల విరాళాలు, స్వర్ణ, రజిత ఆభరణాల బహూకరణ వివరాలనూ తెలియజేస్తూ “తిరుమల తిరుపతి దేవస్థానాలు – చారిత్రక నేపథ్యం – ప్రజా సంబంధాలు” అనే ఈ గ్రంథాన్ని ప్రజాసంబంధాల అధికారి డా. తలారి రవి తన విశేష అనుభవంతో రచించాడు. ఈ గ్రంథం యాత్రీకులకు, ఉద్యోగులకు బహుళ ప్రయోజనకారిగా ఉంటుందనడంలో సందేహం లేదు.

- డా. చదలవాడ కృష్ణమూర్తి

గమనిక: " తిరుమల తిరుపతి దేవస్థానాలు - చారిత్రక నేపథ్యం - ప్రజా సంబంధాలు" ఈబుక్ సైజు 8.7 mb
Preview download free pdf of this Telugu book is available at Tirumala Tirupati Devasthanalu Charitraka Nepathyam Praja Sambandhalu