• Tirogamanam
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తిరోగమనం

    Tirogamanam

    Author:

    Pages: 49
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 2 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అమ్మ


“దారిని చూపే ధైర్యం
దయను చూపే దైన్యం
తలరాతను రాసే బ్రహ్మ
బాధ్యతల్ని నేర్పే శ్రమ
ప్రపంచాన్ని చదివించే లోకజ్ఞానం
జీవితాన్ని శాసించగల ఒక విజ్ఞానం
బడి, గుడి అంతా ఆమె ఒడే
మన అణువణువూ ఆమే...
మొత్తం ఆమే...
స్త్రీ, మగువ, కొమ్మ, ఇంతి, శాఖ, అతివ... పేరేదైనా...
అన్నిట్లో ఆమె...
మనల్ని ముందుకు నడిపించే ఒక శక్తి ఆమే...
ఆమె మదర్... ఆమే అమ్మ.....!”

*****

ప్రియసఖి...


ఓ ప్రియసఖి...
నీలికన్నుల చంద్రముఖి...
వలపు వలతో వేశావు బంధం...
చిన్ని నా మనసుకు
అద్దావు ప్రేమ సుగంధం...

Preview download free pdf of this Telugu book is available at Tirogamanam