• Tipu Sultan
  • Ebook Hide Help
    ₹ 135
    150
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టిపు సుల్తాన్

    Tipu Sultan

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మరణించిన 220 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ వార్తల్లో ఉంటున్న వ్యక్తి టిపు సుల్తాన్. టిపు ప్రథమ స్వాతంత్ర సమరయోధుడా, ఇస్లాం మతోన్మాదా? హీరోనా, విలనా? తరచూ రేగే ఈ చర్చలకు, వివాదాలకు అంతుండటం లేదు. అసలు భారతదేశ చరిత్రలో టిపు ఎవరు? 18వ శతాబ్దంలో ఎందరో రాజులు పాలించారు. కానీ టిపునే ఎందుకు వివాదాలకు కేంద్రమవుతున్నాడు? ఈ చర్చలకు నేపధ్యం ఏమిటి? అసలు టిపును చారిత్రకంగా అర్థం చేసుకునేదెలాగో చర్చించే రచన ఇది!

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at Tipu Sultan