• Time for Love
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టైం ఫర్ లవ్

    Time for Love

    Author:

    Pages: 123
    Language: Telugu
    Rating
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 votes.
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    3 Star Rating: Recommended
    '3/5' From 1 premium votes.
Description

తన రూపంలో నిలబడిన షాడోను గుర్తించలేదు వాంగ్‌టూ. కాని తన మాదిరే వేషం వేసుకొని తనను వెక్కిరిస్తున్న వ్యక్తిని చూసి వళ్ళు మండిపోయిందతనికి.

"ఎవరు నువ్వు? నా వేషంలో ఏం చేస్తున్నావ్" అని అరిచాడు, రివాల్వర్‌ని షాడోవైపు తిప్పుతూ.

"నాన్సెన్స్... భాయ్... ప్రపంచంలో నీ ఒక్కడికే రొయ్యమీసాలు వున్నాయనుకున్నావా? మీసాలు తప్ప మన యిద్దరిలో మరే పోలికలు లేవు. నువ్వు వెంబడిస్తున్న కారణం తెలుసుకుందామని ఆగాను" అన్నాడు షాడో.

"మోసం... దగా... ట్రెచ్చరీ..." అని అరిచాడు వాంగ్‌టూ. అతని కంఠం అతనికే వింతగా వినిపించింది నిలబడటానికి శక్తి లేనట్లు --- మోకాళ్ళు మడతబడిపోయాయి. తూలి క్రింద పడిపోయాడు.

షాడో ప్రయోగించిన పారలైజింగ్ పిన్ తన పనిని తాను నిర్వర్తించింది. కిందపడిన వాంగ్‌టూ కదిలే స్థితి పోగొట్టుకున్నాడు గాని, కంఠం మామూలుగానే వుంది.

"నువ్వు మోసగాడివి!.. నన్ను అనుకరించి ప్రయోజనంలేదు. వాంగ్‌టూ అంటే అందరికీ తెలుసు. నిన్ను గమనిస్తున్నారు. మా ప్రభుత్వానికి యీ విషయం తెలియగానే నిన్ను... నిన్ను..." ఆవేశంతో తడబడ్డాయి వాంగ్‌టూ మాటలు.

Preview download free pdf of this Telugu book is available at Time for Love