• Tilak Kathalu 4
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తిలక్ కథలు 4

    Tilak Kathalu 4

    Pages: 106
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

దేవరకొండ బాల గంగాధర తిలక్ రచించిన కథలని నాలుగు భాగాల ఈ-బుక్స్‌గా సమర్పిస్తోంది కినిగె. ఇది నాలుగవ భాగం. ఇందులోని కథలు:
ఉంగరం
నిర్మల మొగుడు
పరివర్తన
దేవుణ్ణి చూసినవాడు
నవ్వు
రాత్రి 9 గంటలకు
ఏమీలేదు
“మీరేనా – నీ వేనా”

* * *

అతను పక్కనుంటేనే మూర్తికి వొళ్ళంతా తేలికపడినట్టు, ఉదయపు నీరెండవంటి ఉత్సాహం వచ్చినట్టు అనిపిస్తుంది. మూర్తికి సమస్యలు చాలా వున్నాయి. కాని సమస్యలన్నీ రామచంద్రరావు ఎదురుగా వున్నంతసేపూ మంచు విడిపోయినట్లు మాయమైపోతాయి.

కాని, మూర్తికి ఎప్పుడూ ఆశ్చర్యం కలుగుతూంటుంది. ఎందుకు ఇతని వదనాన ఒక విషాదరేఖగానీ, విసుగుగానీ కనిపించవు? ఏ జీవిత రహస్యం ఇతనికి తెలుసును? సుఖంలోని ఆనందంలోని ఏ కీలకాన్ని యితను వశపరచుకున్నాడు?

* * *

చక్కని, ఆలోజింపజేసే కథలను ఆస్వాదించండి!!

* * *

మొదటి మూడు భాగాల లింకులు
మొదటి భాగం
రెండవ భాగం
మూడవ భాగం

Preview download free pdf of this Telugu book is available at Tilak Kathalu 4