• Tigalage Bharya
  • Ebook Hide Help
    ₹ 80
    99
    19.19% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తీగలాగే భార్య

    Tigalage Bharya

    Publisher: S.R. Book Links

    Pages: 71
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనుషులు రెండు రకాలు. నవ్వలేక ఏడ్చేవాళ్లు కొందరయితే, ఏడవలేక నవ్వేవాళ్లు మరికొందరు. నా ఏడుపు అంతా జనాన్ని నవ్వించడానికేనంటారు ప్రముఖ సినీ హాస్యనటులు శ్రీ బ్రహ్మానందం. ఏ నవ్వుకైనా ఆధారం ఈ సమాజమే. సమాజంలోని ఏ అంశం మీదనయినా హాస్యాన్ని పండించవచ్చు. వివిధ సామాజిక అంశాల మీద నేను రాసిన హాస్యరచనలన్నీ గుదిగుచ్చి ఇస్తున్నాను. ఈ పుస్తకానికి “తీగలాగే భార్య” అనే పేరు పెట్టాను. 2016 సం.లో విజయవాడ పుస్తక ప్రదర్శనలో ఆకాశవాణివారు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాసం చదివాను. దీనికి మరికొన్ని వ్యాసాలు కలిపాను. ఈ పుస్తకంలో కొన్ని వ్యాసాలు ఈనాడు, విపుల, తెలుగు వెలుగు పత్రికల్లో ప్రచురించినవి కాగా, మరికొన్ని ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి.

- శంకరనారాయణ

Preview download free pdf of this Telugu book is available at Tigalage Bharya