• Thought Power Seth Vignanam
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 300
    420
    28.57% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • థాట్ పవర్ (సేత్ విజ్ఞానం)

    Thought Power Seth Vignanam

    Author:

    Pages: 288
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ప్రస్తుతం మీ చేతుల్లో వున్న 'థాట్‌ పవర్‌' అను పుస్తకం మైండ్‌ పవర్‌ (సేత్‌ విజ్ఞానం - Volume -1) అను పుస్తకానికి పొడిగింపుగా వ్రాయబడింది. మనుషులు తాము కలిగివుంటున్న నమ్మకాలు + ఆలోచనల ద్వారా తమ జీవితాలను ఎలా శాసించుకుంటున్నారో, జీవితంలో ఆనందం + విజయం + సంతోషం + ఐశ్వర్యం అనేవి వేరే పరదేశంలో లేవు అన్నీ తన అంతర్‌ ప్రపంచంలోనే వుంటున్నాయని చాల చక్కగా వివరిస్తుందీ పుస్తకం!

ఊహాశక్తి + ఫీలింగ్స్‌ + ఎమోషన్స్‌ + నమ్మక వ్యవస్థను ఎలా వుపయోగించుకోవాలో, జీవితాన్ని తనకు ఇష్టమొచ్చిన రీతిలో ఎలా జీవించవచ్చో, జీవితంలో దుఃఖం, దరిద్రం, అసంతృప్తి ఎందుకుంటుందో ఈ పుస్తకంలో చాలా వరకు వివరించబడినాయి.

ఆధ్యాత్మిక జీవితం మరి ప్రాపంచిక జీవితం రెండూ జోడు గుర్రాల్లాగా కొనసాగించాల్సి వుంటుందని అలా జరగకపోతే నిరాశా నిస్పృహలతో, వెలితితో జీవితాన్ని ఈడ్చుకుంటూ సాగించాల్సిందేనని తెలియజేయబడుతుంది.

థాట్‌ పవర్‌ గురించి; ఆలోచనలు జీవితానుభవాలను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేవాటి మీద ఎన్నో విషయాలు ఇవ్వడం జరిగింది.

సాటి మానవులతో ఎలా వ్యవహరించాలి? మానవ సంబంధాలు ఎలా వుండాలి? మానవుడు మరియు జీవాత్మల మధ్య సంబంధానికి పరమార్థం ఏమిటి? ఇంకా చాలా విషయాలు తెలియజేయబడినాయి.

ఈ పుస్తకంలో ఇచ్చిన చాలా అభ్యాసాలు సాధన చేయడం ద్వారా జీవితానుభవాలను ఏ విధంగా మలుపు త్రిప్పవచ్చో ప్రాక్టికల్‌గా మీకే తెలుస్తుంది.

ఈ పుస్తకం ద్వారా మీ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానం మరి బుద్ధి వికాసం పెరిగి జీవిత మాధుర్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను.

- వి. వి. రమణ

Preview download free pdf of this Telugu book is available at Thought Power Seth Vignanam