• Thoo
  • Ebook Hide Help
    ₹ 6
    12
    50% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • థూ...

    Thoo

    Author:

    Pages: 24
    Language: Telugu
    Rating
    2.43 Star Rating: Recommended
    2.43 Star Rating: Recommended
    2.43 Star Rating: Recommended
    2.43 Star Rating: Recommended
    2.43 Star Rating: Recommended
    '2.43/5' From 7 votes.
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    1 Star Rating: Recommended
    '1/5' From 1 premium votes.
Description

తెలుగు సాహిత్యంలో కుదుపు, ప్రకంపనలు పుట్టించిన రచన ఇది. ఇంత సూటిగా వ్యవస్థను విశ్లేషించిన కథ ఈ మధ్య కాలంలో రాలేదు. కథ 2014, ప్రాతినిధ్య 2014 రెండు కథా సంకలనాల్లో ఎంపికైన కథ

* * *

కుల వ్యవస్థ పునాదులపై నిర్మితమైన మన సమాజంలో ఎంత ఆధునికత వచ్చినా, శాస్త్ర విజ్ఞానం మరెంతగా పెరిగినా, ఆఅసమానతలు నేటికీ ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. చుండూరు ఘటన, తీర్పు నేపధ్యంలో విద్యావంతుడైన, పోలీసు ఉన్నతాధికారిగా ఉన్న పి.వి. సునీల్ కుమార్ కలం నుంచి వెలువడిన అక్షరాగ్నులే ఈ కథ. ఒక ఘటనకు అగ్రకుల, అట్టడుగువర్గాల హృదయాంతరంగాల వాణిగా ఈ కథను చెప్పారు. ఇది సాహసంతో కూడిన కథనం, తెలుగు కథా సాహిత్యంలో ఓ వినూత్న ప్రక్రియగా చెప్పాలి. ఇక చదవండి.

- ముత్యాల ప్రసాద్, ఎడిటర్, విశాలాంధ్ర

Preview download free pdf of this Telugu book is available at Thoo