• The Designer Baby
  • Ebook Hide Help
    ₹ 90
    100
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ది డిజైనర్ బేబి

    The Designer Baby

    Pages: 94
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

నేటి సమాజంలో యువతీ యువకుల మధ్యన కలిగే ఆకర్షణను వారు ‘ప్రేమ’ అని భ్రమిస్తూ వారి జీవితాలను ఎలా పాడు చేసుకుంటున్నారో చక్కగా వర్ణించడమే కాకుండా ఒక స్త్రీకి మాతృత్వం ఎంత మధురమైనదో, దాన్ని అంగడి సరకులా చేయడం ఎలాంటి పరిస్థితుల్లో జరుగుతుంది అన్న విషయాలని తన ఈ "ది డిజైనర్ బేబి” నవల ద్వారా సమాజానికి తెలియజేయడంలో రచయిత్రిగా శ్రీమతి స్రవంతిగారు తన వంతు పాత్రను పోషించారు.
అంతటితో ఆగిపోకుండా అటువంటి అద్దె గర్భాల ద్వారా జన్మించే పిల్లల్లో మానసిక స్థితి, ఉద్వేగాలు ఎలా ఉంటాయో కూడా ఉదాహరణలతో సహా చక్కగా వివరించారు.
ఈ పుస్తకం ద్వారా ఎంతో మంది తమ సందేహాలను నివృత్తి చేసుకోగలరని ఆశిస్తూ... ఈ “ది డిజైనర్ బేబి” నవల మీ ముంగిట బుడిబుడి నడకలతో నడయాడి మిముల్మను వారినీ అలరిస్తుందని... ఆశిస్తూ రచయిత్రికి శుభాభినందనలు తెలుపుతూ...

- పబ్లిషర్స్

Preview download free pdf of this Telugu book is available at The Designer Baby
Comment(s) ...

This earned me a very good name n fame..Tq kinige for placing this here !