• The Brain Washers
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 72
    72
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • ది బ్రయిన్ వాషర్స్

    The Brain Washers

    Author:

    Pages: 124
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

“పారిపోయారు... ఖైదీలు పారీపోయారు... మేడమ్... మన బందీలు తప్పించుకొని పారిపోయారు...” అని అరుస్తూ హెలీకాప్టర్‌లో నుంచి క్రిందికి దూకి సముద్రపు వడ్డుకు పరుగుతీశాడు ఒక దృఢకాయుడు.

రివాల్వరును ముందుకు జాచి పందికొక్కుల వైపు గురిపెట్టాడు షాడో.

సముద్రపు వడ్డుకు వచ్చింది ఒక మీడియమ్ సైజ్ స్టీమర్. అనుచరులందరితో కలసి వడ్డు మీద నిలబడివుంది ఫిలిప్పినో, తన హేండ్ కర్చీఫ్‌ని గాలిలో వూపుతూ స్టీమరు మీద వున్నవారికి సైగలు చేస్తుంది.

సడన్‌గా ఆమెకు వినిపించాయి దీవిలో నుంచి అరుపులు, కనుబొమ్మల్ని ముడివేస్తూ వెను తిరిగి చూసిందామె.

"బందీలు…. పారిపోయారు!!” ఆయాసంతో వగరుస్తూ వచ్చి రిపోర్టు చేశాడు ఒక అనుచరుడు.

“కమాన్...స్కాటర్ ఎవ్రీబడీ... స్టీమర్ కదిలేటందుకు ఇంకో పావు గంట పడుతుంది. యీ లోపల వారిని పట్టుకొని ప్రాణాలు తీయండి. ముందు బంగారం వున్న సూట్ కేస్‌ని యిక్కడికి చేర్చాలి... పదండి..”అని ఆర్డర్సుని పాస్ చేసింది ఫిలిప్పినో.

Preview download free pdf of this Telugu book is available at The Brain Washers