• Terror Island
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • టెర్రర్ ఐలండ్

    Terror Island

    Author:

    Pages: 93
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జోడియా హిందూ మహాసముద్రంలో వున్న ఒక చిన్న దీవి. అక్కడి ప్రజలలో ఒక జాతివారు యిటువంటి మంత్ర తంత్రాలను ప్రాక్టీస్ చేస్తారు. అయితే యీ విషయం అందరికీ తెలియదు.

తెలిసిన వారు మాత్రం ఆ దీవిని టెర్రర్ ఐలండ్ అంటారు. ఎందుకంటే అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని చూడటానికి పోయిన టూరిస్టులలో ధనవంతులైన వారు తమ తమ దేశాలకు తిరిగి వచ్చిన మరుక్షణం పిచ్చివాళ్ళైపోయారు.

కారణం ఏమిటో ఎవరికీ తెలియదు.

* * *

“మధూ! జోడియా యింకా వందమైళ్ళ దూరం మాత్రం వున్నది.” పైలట్ కాబిన్ లోనుంచి పెద్దగా అరిచాడు షాడో.

కునికిపాట్లు పడుతున్న నేను, ఉలిక్కిపడిలేచి కూర్చున్నాను. నాలుగు రోజులనుంచీ రాత్రిళ్ళు సరిగ్గా నిద్రలేకపోవటం, పగలంతా విపరీతమైన ఆలోచనలతో కాలం గడపటం, నా మెదడును కందిరీగల తుట్టెలా తయారుచేశాయి. రెండు క్షణాలపాటు ఏమీ అర్థం కాలేదు.

“మధూ...” అంటూ నా భుజం పట్టుకొని కుదిపింది చెల్వి.

Preview download free pdf of this Telugu book is available at Terror Island