• Tenuginti Balarasalu Panuganti Sakshi Vyasalu
  • Ebook Hide Help
    ₹ 118.8
    132
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెనుగంటి బాలరసాలు - పానుగంటి సాక్షి వ్యాసాలు

    Tenuginti Balarasalu Panuganti Sakshi Vyasalu

    Pages: 148
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పానుగంటిది గద్య గంథిలమైన అధునిక వచనం. ఉక్కిరి బిక్కిరి చేసే భాషా ప్రవాహం, ఉల్లేఖవైవిధ్యంతో అలరారే యత్‌తత్ నిర్మాణకౌశలం ఆయనకు కరతలామలకం. 20వ శతాబ్దం తొలినాళ్లలోని సంప్రదాయ సాహిత్యం, సంస్కరణ భావాలు ఆయనలో విశిష్టంగా కలిసిపోయాయి. ఆయన విమర్శలు తాకి దెబ్బతిన్నవారు కూడా హాయిగా నవ్వుకునే విలక్షణ వ్యంగ్యం పానుగంటి ప్రత్యేకత.

12 అధ్యాయాలుగా సాగిన ఈ గ్రంథం – సాక్షివ్యాస విజ్ఞాన సర్వస్వంగా రూపొందింది. ఆయన విషయాలను వింగడించిన తీరు, యుక్తి యుక్తంగా వాదాలను మలిచి చూపిన వైనం, లోతైన అవగాహన, సరళమైన వ్యక్తీకరణ ఇవన్నీ ఈ గ్రంథానికి వన్నెతెచ్చాయి. వర్తమాన తరానికి ఒక తాజా భోజనం వడ్డించినట్లుగా ఈ రచన ప్రాసంగిక రమ్యంగావుంది.

Preview download free pdf of this Telugu book is available at Tenuginti Balarasalu Panuganti Sakshi Vyasalu