• Tene Palukulu
  • Ebook Hide Help
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తేనె పలుకులు

    Tene Palukulu

    Author:

    Publisher: Shaili Publications

    Pages: 47
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description


బడికి గంట మ్రోగగ
పలక చేత పట్టగ
గురువుగారు చూడగ
ఓ ముద్దుల బాల!

***


చెడ్డవాడి స్నేహము
వాడి తోటి కయ్యము
పాము కన్న హీనము
ఓ ముద్దుల బాల!

***


తెలుగు తల్లి గేయము
తెలుగు లోని పద్యము
తెలుగు గడ్డ గర్వము
ఓ ముద్దుల బాల!

Preview download free pdf of this Telugu book is available at Tene Palukulu