• Tene Chinukulu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    60
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తేనె చినుకులు

    Tene Chinukulu

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సంయుక్త అక్షరాలు లేని గేయాలు

పెద్దల కోసం సాహిత్యాన్ని రాసేవాళ్ళు చాలామంది వున్నారు. కానీ పిల్లల కోసం... అందులోను అప్పుడపుడే అక్షరాలు, గుణింతాలు నేర్చుకునే పసిపిల్లల కోసం రాసేవాళ్ళు చాలా తక్కువ.

ఆ చిన్నారుల కోసం ఏమయినా చేయాలనే ఆలోచనల్లోంచి రూపుదిద్దుకున్నదే ఈ పుస్తకం. ఇందులోని గేయలలో నేను రాసినవి సగమే. మిగతావి సేకరణలు.

ఆ గేయాలను రాసిన మహానుభావులు ఎవరో, వారి అనుమతి లేకుండానే ఈ సంకలనంలో పొందుపరిచాను. అవసరమయినపుడు కొన్ని మార్పులు, చేర్పులు చేసాను.

నా ప్రయత్నాన్ని గుర్తిస్తూ పెద్దమనసుతో వారు మన్నిస్తారని ఆశిస్తున్నాను.
- డా. ఎం. హరికిషన్

Preview download free pdf of this Telugu book is available at Tene Chinukulu