• Tene Chandrudu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 108
    120
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తేనె చంద్రుడు

    Tene Chandrudu

    Author:

    Pages: 139
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఇవన్నీ ఆహ్లాద కథానికలే! ఇవి సరదా కథలు. సరసాల కథలు. సరాగాల కథలు. రొమాంటిక్ కథలు. మీ మనస్సు బాగుండనప్పుడు, మీ మూడ్ చికాగ్గా ఉన్నప్పుడు, మీరు కోపంతో రగిలి రగిలి రొప్పుతున్నప్పుడు, అసహనంతో రగులుతున్నప్పుడు, ఒత్తిళ్ళ మధ్య ఉక్కిరి బిక్కిరి అవుతునప్పుడు, నిద్ర పట్టక దొర్లుతున్నప్పుడు – ఈ పుస్తకంలోని ఏ కథని తిరగేసినా చాలు మీ మనస్సునిండా హ్లాద పరిమళం వ్యాపిస్తుంది. మనస్సులో మల్లెలమాలలు ఉగుతాయి.
అంతేకాదు.
ఇవి మీ సుమధుర జ్ఞాపకాల తేనెతుట్టని కదిపి మరీ గిలిగింతలు పెడతాయి. మిమ్మల్ని యాంత్రిక జీవన ఒత్తిడిలోంచి బయటకు పడేస్తాయి.
బతుకునూ భవిష్యత్తునూ రొమాంటిగ్గా తీర్చిదిద్దుకోమని సున్నితంగా మందలిస్తాయి.
ఈ రసార్ద్ర కథానికలు సరికొత్త ఉత్సాహాన్నీ ఉల్లాసాన్నీ కలిగించే, అలరించే, ప్రోదిచేసే రసగుళికలు!

Preview download free pdf of this Telugu book is available at Tene Chandrudu