• Tenali Ramakrishnuni Hasya Kathalu
  • Ebook Hide Help
    ₹ 75.6
    84
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెనాలి రామకృష్ణుని హాస్య కథలు

    Tenali Ramakrishnuni Hasya Kathalu

    Author:

    Publisher: Victory Publishers

    Pages: 62
    Language: Telugu
    Rating
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 votes.
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    4 Star Rating: Recommended
    '4/5' From 1 premium votes.
Description

"బాలల కథా సర్వస్వము" శీర్షికతో విక్టరీ పబ్లిషర్స్, విజయవాడ వారు అందిస్తున్న బాల సాహిత్యంలోని తెనాలి రామకృష్ణుని హాస్య కథల సంకలనం ఈ ఈ-బుక్. ఇందులో 42 కథలు ఉన్నాయి.

* * *

కాసేపు అటూ ఇటూ చూశాడు. తల గోక్కొని ఆలోచించాడు. ఏమీ తోచలేదు. అనాలోచితంగా రెండు పాత్రలలోని పెరుగూ, పాలూ తాగేశాడు. అందుకు కాళికాదేవికి ఆగ్రహం కలిగింది. కన్నులెర్రజేసింది. రామకృష్ణుడు ఈ విషయం గ్రహించాడు.

''జగన్మాతా ! క్షమించు. నీవిచ్చిన రెండు పాత్రలలోని పదార్థాలూ రుచిగా ఉన్నాయి. అందుచేత రెంటినీ తాగేశాను. మన్నించు మాతా!'' అని వేడుకున్నాడు రామకృష్ణుడు.

కాళీమాత కోపం కాస్త తగ్గింది. తమాయించుకుంది. ''నీవు వికటకవివి అగుగాక'' అని శపించింది, కాళీమాత.

రామకృష్ణు వెంటనే ''అమ్మా నా తప్పు మన్నించు. దారిద్య్రం నుంచి నన్ను కాపాడు. కనికరించు'' అని ప్రార్థించాడు.

రామకృష్ణుని వినతిని కాళికాదేవి మన్నించింది.

''రామకృష్ణా నీవు వికటకవిగా రాజుల సన్మానం పొందుతావు. దారిద్య్రం నుంచి బయట పడతావు'' అని అభయం ఇచ్చింది మాత. ఆ తరువాత అదృశ్యమైపోయింది. రామకృష్ణుడు క్రమంగా కవి అయినాడు. తదుపరి వికటకవి అయినాడు. రాజాదరం పొందాడు. దారిద్య్రం నుంచి బయటపడ్డాడు. సుఖజీవనం చేశాడు. అది ప్రచారంలో ఉన్న కథ.

* * *

చక్కని ఇతివృత్తాలతోనూ, తేలికైన పదాలతోనూ, కథకి తగ్గట్టు అందమైన బొమ్మలతో ఉన్న ఈ పుస్తకం పిల్లలనే కాకుండా పెద్దలనూ ఆకట్టుకుంటుంది.

గమనిక: "తెనాలి రామకృష్ణుని హాస్య కథలు" ఈబుక్ సైజు 8.51 mb

Preview download free pdf of this Telugu book is available at Tenali Ramakrishnuni Hasya Kathalu
Comment(s) ...

I would like to buy the Print Book,can you send the Print copy?

ee pusthakam lo ni kathalu anni chala bagunnaye