• Teluguvaru Tejomurtulu
  • Ebook Hide Help
    ₹ 78
    86.4
    9.72% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగువారు - తేజోమూర్తులు

    Teluguvaru Tejomurtulu

    Publisher: S.R. Book Links

    Pages: 282
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన విశ్వనాథ సత్యనారాయణ తెలుగు వారికి చిరస్మరణీయుడు.
‘మాట్లాడే వెన్నెముక,
పాటపాడే సుషుమ్న
నిన్నటి నన్నయభట్టు
నేటి కవి సామ్రాట్టు’

- శ్రీశ్రీ

మనకు కీట్సు, షెల్లీ వంటి కవులు లేరు. ఆ కవులు మనదేశంలో కృష్ణశాస్త్రిగారుగా పుట్టినారని నా అభిప్రాయము.

- విశ్వనాథ సత్యనారాయణ

'కరిమింగిన వెలగపండు' లాంటి ఈ సమాజంలో అనురాగాలు, ఆత్మీయతలు మృగ్యమై ‘మానవుడు మరణిస్తున్నాడు’ అంటూ ‘ఇనుప తెర వెనుక’ ‘లోగుట్టు’ వివరించిన మహోన్నత మానవతావాది, అక్షర పెరియార్, దుర్భర దారిద్ర్యాన్ని అనుభవ వేద్యంగా జీవితపు అట్టడుగుల లోతుల నుండి ఎదిగిన మాక్సింగోర్కీ రావూరి భరద్వాజ.

- బొగ్గుల శ్రీనివాస్

Preview download free pdf of this Telugu book is available at Teluguvaru Tejomurtulu