• Telugulo Pali Padalu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • తెలుగు లో పాళీ పదాలు

    Telugulo Pali Padalu

    Publisher: Arts and Letters

    Pages: 58
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

'పాళీ' అనునది నిజముగా భాషానామం కాదు. 'పాళీ' అనుదానికి పాళీభాషలో 'దర్మానుశాసనమ్' అనియే అర్థము. బౌద్ధధర్మ గ్రంథములగు పిటకములకు సమిష్టిగ 'పిటకపాళి' అను వ్యవహారము దక్షిన భారతమున తొలుత ఏర్పడినది. అందువలన అందలి భాషకు 'పాళీ' అను పేరు కలిగి, క్రమముగ బౌద్ధధర్మ గ్రంథములన్నింటి భాషకు ఆ పేరే దక్షిణ భారతమున రూఢమైనది. ఆ గ్రంథములందలి భాషను పండితులు 'మూల మాగధి' అనెడు వారిని బుద్ధఘోషుడు వ్రాసెను. అది 'మూల మాగధి' అనుటను కొందరు పండితులు సరికాదన్నను, అది ఒకరకపు 'మాగధి' అనుటలో సందియము లేదు. ఇక ఆనాటి ఆంధ్రదేశమున, ఉత్తర భారతమునుండి వచ్చిన జైనుల వలన అర్థమాగధియు, ఇతరుల వలన పైశాచి, మహారాష్ట్రీ మొదలగునవియు చొరబారినవి, అందువలన పాళీతో సంబంధములేని అనేక ప్రాకృత పదములు తెలుగున స్థానములనార్జించినవి.

Preview download free pdf of this Telugu book is available at Telugulo Pali Padalu